Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయమాదారంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:19 AM ఖమ్మంGeneral
రాయమాదారంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం - Udayam
ఏన్కూరు మండలం రాయమాదారంలో సర్పంచ్‌ సోని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి, వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శి ప్రసాద్‌ సూచించారు.

Comments

G
Loading comments...