వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమను ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామని తెలిపారు. సాగునీరు, మార్కెట్ సదుపాయాలతో సీమ రైతులు సంపద సృష్టించగలరన్నారు.
Comments
Loading comments...

