Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమకు ‘రాయలసీమ రైజింగ్‌’

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:39 AM అన్నమయ్యGeneral
రాయలసీమకు ‘రాయలసీమ రైజింగ్‌’ - Udayam
రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లతో రూపొందించిన ‘రాయలసీమ రైజింగ్‌’ ప్రాజెక్టును మదనపల్లెలో ప్రారంభిస్తున్నారు. ఈ బృహత ప్రణాళిక ద్వారా ఉద్యాన సాగు విస్తరణతో పాటు రైతులకు మెరుగైన వసతులు, అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...