Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో పైపులైన్‌ లీకేజీ.. తాగునీరు వృథా

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:43 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో పైపులైన్‌ లీకేజీ.. తాగునీరు వృథా - Udayam
రాయికల్‌లో అమృత్‌ 2.0 మంచినీటి పథకం పనులు స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పైపులైన్‌ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాలతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు ధ్వంసమై, బాటసారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తవ్వకాల కారణంగా అక్కడక్కడ పైపులు పగిలి తాగునీరు వీధుల్లోకి చేరి వృథా అవుతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...