వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత రంగం ప్రాధాన్యతను, చేనేత కార్మికుల సేవలను గుర్తుచేసుకున్నారు.
చేనేత కార్మికులను ప్రభుత్వం మరింతగా ఆదుకుని,రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం చేనేత రంగానికి సేవలందించిన సీనియర్ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

