వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్, కమిషనర్ మనోహర్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

