వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలంలోని ఆలీపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వర్షాల కారణంగా రోడ్డు పక్క భాగం కుంగిపోవడంతో గుంత మరింత విస్తరించింది.
ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

