Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ గుడికోట త్రికూటాలయాన్ని అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
Devender Bale Sep 27, 2026 3:34 PM జగిత్యాలతెలంగాణ
రాయికల్ గుడికోట త్రికూటాలయాన్ని అభివృద్ధి చేయాలి - Udayam
రాయికల్ చారిత్రక గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆలయ పురాతన కట్టడాలకు మరమ్మతులు, ప్రహరీ గోడ, డ్రైనేజీ, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆలయ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని, మరో పూజారిని నియమించాలని, కళాతోరణాలు ఏర్పాటు చేయాలన్నారు.

Comments

G
Loading comments...