వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫైర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి, సిబ్బంది విద్యార్థులకు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల ఉపయోగాలు, ఆపరేట్ చేసే విధానం, ఎల్‌పీజీ గ్యాస్ లీకైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అనుకోని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే ఫైర్ స్టేషన్ 08561-251099, ఫైర్ ఆఫీసర్ 9963737253 లేదా 101కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

