Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి రెండు ఏసీలు అందజేత

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:14 PM అన్నమయ్యGeneral
రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి రెండు ఏసీలు అందజేత - Udayam
రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు ఏసీలను అందజేశారు. డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి ఏసీలు అందించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను తనిఖీ చేశారు. మెరుగైన వైద్యం, సౌకర్యాలు అందేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...