Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెంకు స్వచ్ఛ పురస్కారం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:51 AM తూర్పుగోదావరి General
రావులపాలెంకు స్వచ్ఛ పురస్కారం - Udayam
పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం పంచాయతీ రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారానికి ఎంపికైంది. గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణతో పాటు వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు గాను ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందన ఈ అవార్డుకు మార్గం సుగమం చేసింది.

Comments

G
Loading comments...