వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది. 128 రోజులకు రూ.1,68,910 ఆదాయం వచ్చినట్లు ఈవో గురునాథరావు తెలిపారు.
టెక్కలిలోని సంతోషిమాత ఆలయ హుండీని కూడా లెక్కించగా, 139 రోజులకు రూ.29,616 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మనస్వి తెలిపారు.
Comments
Loading comments...

