Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతంలో 9 మంది అంగన్వాడీలకు సన్మానం

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 4:24 PM అనకాపల్లి General
రావికమతంలో 9 మంది అంగన్వాడీలకు సన్మానం - Udayam
రావికమతం ICDS కార్యాలయంలో బుధవారం పదవీ విరమణ చేసిన 9 మంది అంగన్వాడీలను ఘనంగా సన్మానించారు. CDPO మంగతాయారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరిస్తే కొత్తగా నియమితులైన అంగన్వాడీలకు సలహాలు, సూచనలు అందించాలని CDPO మంగతాయారు కోరారు.

Comments

G
Loading comments...