Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 2:34 PM విశాఖపట్నంGeneral
రాట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే  - Udayam
బురుజుపేటలోని SKML ఆలయం బ్యాక్ గేట్ వద్ద బురుజుపేట ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...