Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రిపూట కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 5:43 PM రంగారెడ్డిGeneral
రాత్రి పూట విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...