Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెన్సీ నోట్లతో ‘నరేంద్ర మోదీ’ పేరు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:14 PM కోనసీమGeneral
కరెన్సీ నోట్లతో ‘నరేంద్ర మోదీ’ పేరు - Udayam
కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పుత్సా కృష్ణ కామేశ్వర్ వినూత్నంగా కరెన్సీ నోట్లను అమర్చి ‘NARENDRA MODI’ పేరు వచ్చేలా డిజైన్ చేశారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని 12 పాత రూ.2 నోట్ల సీరియల్ నంబర్లలోని ఇంగ్లిష్ అక్షరాలను ఇందుకు ఉపయోగించారు. అలాగే మోదీ జన్మతేదీ 17-09-1950కు అనుగుణంగా ‘170950’ సీరియల్ నంబర్ ఉన్న కరెన్సీ నోటును సేకరించారు.

Comments

G
Loading comments...