Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రింబవళ్లు పారిశుధ్య సేవలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 26, 2026 10:57 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
రాత్రింబవళ్లు పారిశుధ్య సేవలు - Udayam
మేడ్చల్: వినాయక నిమజ్జన కార్యక్రమాలతో నగరంలో సందడి నెలకొంది. ఊరేగింపుల అనంతరం రహదారులపై పూలు, కాగితాలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోతాయి. వెంటనే GHMC, MMC, CMC పారిశుధ్య సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేస్తున్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం.

Comments

G
Loading comments...