Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపిక

Follow Udayam on Google
p.g.murthy Sep 04, 2026 6:34 PM మంచిర్యాలGeneral
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపిక - Udayam
జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పి పాఠశాల హెచ్ఎం గుండా రాజన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం హైదరాబాదులో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును అనుకొన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు, పదో తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత, జాతీయ స్కాలర్షిప్లకు విద్యార్థుల ఎంపికకు ఆయనకు అవార్డు లభించింది.

Comments

G
Loading comments...