వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న ఆయనకు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం అందజేయనుంది.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎస్.రాఘవులు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు డాక్టర్ తిరుపతిని అభినందించారు.
Comments
Loading comments...

