వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందారం ZPHS విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. అండర్–14 విభాగంలో బాలుర నుంచి ఆరుగురు, బాలికల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈనెల 11 నుంచి 13 వరకు మంచిర్యాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. విద్యార్థులను HM అశ్ఫాక్ హుస్సేన్, ఉపాధ్యాయులు, PET ప్రశాంత్, సర్పంచ్ పుల్లూరి ఉమారాణి అభినందించారు
Comments
Loading comments...

