వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-14 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు అద్దంకికి చెందిన వై. ప్రేమ్‌చంద్, పి. సోమల్, ఎం. ఇమ్మాన్యూయేల్ ఎంపికయ్యారు.
ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే పోటీల్లో వీరు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులను, పీఈటీ అజయ్‌ను హెచ్‌ఎం విజయ్ కుమార్ అభినందించారు.
Comments
Loading comments...

