వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు రగ్బీ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 10వ తరగతి మౌనిక, 9వ తరగతి అనూష, మనీ, 7వ తరగతి కేశమ్మ అండర్-19, అండర్-17, అండర్-14 విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అభినందించారు.
Comments
Loading comments...

