Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు నకరికల్లు విద్యార్థులు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు నకరికల్లు విద్యార్థులు - Udayam
కర్నూలులో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ ఆట్యా-పాట్యా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు నకరికల్లు శ్రీ వంగా వెంకటరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 11మంది బాలికలు, 7మంది బాలురు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యులు విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...