Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు లింగాల విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:01 PM కడపGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు లింగాల విద్యార్థుల ఎంపిక - Udayam
లింగాల ఎగువపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రగ్బీ, హాకీ క్రీడల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విశ్వవర్ధన్, గురు సుష్మ, మౌనికలు ఆయా క్రీడల్లో రాణించి ఎంపికైనట్లు హెచ్‌ఎం ప్రసాద్ మంగళవారం తెలిపారు. విద్యార్థులను పీడీ మల్లీశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...