Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

Follow Udayam on Google
Sandeep Sep 24, 2026 6:37 PM నిర్మల్General
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గురువారం అత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు వన్నెల భూమన్న తెలిపారు.

Comments

G
Loading comments...