వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి వంశీకృష్ణ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ రమేశ్‌రావు, కోచ్ వనిత తెలిపారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన వంశీకృష్ణను ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

