Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన పెనుమంట్ర విద్యార్థులు

Follow Udayam on Google
M. Dorababu Oct 05, 2026 2:36 PM పశ్చిమగోదావరిGeneral
రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన పెనుమంట్ర విద్యార్థులు - Udayam
​ప.గో : గొరగనమూడిలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14 నెట్ బాల్ పోటీలలో పెనుమంత్ర గురు గ్లోబల్ పాఠశాలకు చెందిన కార్తీక్, వేదశ్రీ గెలుపొంది రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. త్వరలో కర్నూలులో జరగబోయే పోటీలలో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కళ్యాణి, డైరెక్టర్ అజయ్, పీఈటీ దుర్గాప్రసాద్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...