Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన జిల్లా వాసి

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 12:05 PM కామరెడ్డిGeneral
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన జిల్లా వాసి - Udayam
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యువ క్రీడాకారుడు రయాన్ అబ్దుల్లా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రామకృష్ణ తెలిపారు. బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న రయాన్ అబ్దుల్లా కరీంనగర్ డైమండ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల క్రికెట్ అభిమానులు రయాన్ అబ్దుల్లాను అభినందించారు.

Comments

G
Loading comments...