వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 కబడ్డీ పోటీల్లో MAM ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జీ రూప, బిందు, మౌనిక, అమూల్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈనెల19న తిరుపతిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రామారావు, చైర్మన్ రామ శేషగిరిరావు, డైరెక్టర్ దరువూరి శ్రావ్య మంగళవారం తెలిపారు.
Comments
Loading comments...

