Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో మన్యం క్రీడాకారుల సత్తా

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 6:19 PM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో మన్యం క్రీడాకారుల సత్తా - Udayam
కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ మీట్ లో మన్యం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభకనబరిచి 20 పతకాలు సాధించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 5 స్వర్ణ, 9 రజత, 6 కాంస్య పతకాలను క్రీడాకారులు గెలుచుకున్నారని జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ పీ.చంద్రమోహన్ తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత రాష్ట్రస్థాయిలో క్రీడాకారులు వరుస విజయాలు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...