Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు సజ్జాపురం విద్యార్థిని ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 9:53 AM బాపట్లGeneral
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు సజ్జాపురం విద్యార్థిని ఎంపిక - Udayam
సంతమాగులూరు మండలం సజ్జాపురం ZPHS విద్యార్థిని లక్ష్మీ హరిత రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైంది. తెల్లపాడు ZPHSలో ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. ఆమె ఎంపికపై ఎంఈఓ కోటేశ్వరరావు, దినేశ్, హెచ్‌ఎం హరి నారాయణ కృష్ణ అభినందనలు తెలిపారు. పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...