Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:28 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు - Udayam
కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు నరసన్నపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని హెచ్ఎం రూపవతి తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ, గణపతిరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...