Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Chitty Ramesh Sep 29, 2026 3:02 PM మంచిర్యాలGeneral
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక - Udayam
బెల్లంపల్లిలోని కాసిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ ఈనెల 28న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడమైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థులు సిద్ధార్థ, ట్రైయాత్రాన్, రాకేష్, పెంటతల్లాన్లు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అథెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

Comments

G
Loading comments...