Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పోస్టల్ స్కామ్ కలకలం

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 8:54 PM జాతీయంGeneral
రాష్ట్రంలో పోస్టల్ స్కామ్ కలకలం - Udayam
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ పోస్టాఫీసు పరిధిలో స్కాం బయటపడటం కలకలం రేపింది. సుమారు రూ.39.25 లక్షల నగదు మాయమైనట్లు అధికారులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టాఫీసు మల్టీ-టాస్కింగ్ స్టాప్ మహిళా ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.39 లక్షలతో పాటు మరో రూ.4.75 లక్షల అన్‌రెమిటెడ్ కౌంటర్ నగదు కూడా మాయమైనట్లు స్పెషల్ ఆడిట్‌లో వెల్లడైంది.

Comments

G
Loading comments...