వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకకు చెందిన శాసనమండలి సభ్యులు పి వి మోహన్ ని ఆంధ్రప్రదేశ్ కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ గా నియమించింది,
తొలిసారి విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ కి వచ్చారు. ఈ సందర్బంగా విశాఖకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మురారి కి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.
Comments
Loading comments...

