Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 2,721 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 6:20 AM అమరావతిGeneral
ఏపీలో 2,721 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - Udayam
రాష్ట్రంలో మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 2,111 ఎస్జీటీ, 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

Comments

G
Loading comments...