వార్తలకు తిరిగి వెళ్లండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇల్లెందు, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో వాగులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగుల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ అంకిత్ సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

