Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 ఏళ్లకే మున్సిపల్ పీఠంపై జ్యోతి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 7:11 AM తూర్పుగోదావరి General
19 ఏళ్లకే మున్సిపల్ పీఠంపై జ్యోతి - Udayam
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా 19 ఏళ్ల మురాల జ్యోతి ఎన్నికయ్యారు. జనసేన తరఫున పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి విజయలక్ష్మిపై విజయం సాధించారు. సామాన్య కుటుంబానికి చెందిన జ్యోతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె అక్క, అన్నయ్యతో కలిసి ఉంటున్నారు. నిడదవోలులో మొత్తం 32 మంది కౌన్సిలర్లలో 28 మంది తొలిసారిగా ఎన్నిక కావడం విశేషం.

Comments

G
Loading comments...