వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆస్తి వివాదం నేపథ్యంలో సునీత హత్యకు గురైన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 2న కోయిలకొండ మండలం చింతలతండాకు చెందిన సునీత హత్యకు గురైంది.
అత్తింటి వారే హత్య చేసినట్లు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాన్య నాయక్, పార్వతీని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

