వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా బేతుపల్లిలో ఐదుగురు మత్స్యకారులను NDRF సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన SDRF సిబ్బంది కోసం NDRF బృందాల గాలింపు కొనసాగుతోంది. వారిలో నలుగురు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటికి సమాచారం అందిస్తున్నారు.
Comments
Loading comments...

