వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో SDRF సిబ్బంది గల్లంతైన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు అక్కడే ఉండాలని ఆదేశించారు.
గల్లంతైన వారి ఫోన్ నంబర్ల ఆధారంగా అత్యాధునిక సాంకేతికతతో ఆచూకీ గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ సహాయం అవసరమైతే వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. చిక్కుకున్న జాలర్లతో ఫోన్‌లో మాట్లాడారు.
Comments
Loading comments...

