వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. డిసెంబర్ 7-9 మధ్య నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రధానంగా చర్చించనున్నారు.
ఖేలో ఇండియా క్రీడలు, ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో పాటు ఎల్‌నినో ప్రభావంతో తాగు, సాగునీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.
Comments
Loading comments...

