వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మారుతీనగర్‌లో రెండు నెలల క్రితం బైబిల్ కరపత్రాలు పంచుతున్న ఇద్దరు క్రైస్తవ మహిళలపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరువర్గాలు 'జై శ్రీరామ్', 'జై జీసస్' అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
Comments
Loading comments...

