Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో త్వరలో గ్రీన్ ఎస్ఎం క్యాబ్స్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 7:03 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో త్వరలో గ్రీన్ ఎస్ఎం క్యాబ్స్ - Udayam
కిలోమీటర్‌కు రూ.9 ఛార్జీతో సేవలందించే వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ఎం ఎలక్ట్రిక్ క్యాబ్స్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఇదే ధరకు సేవలందిస్తున్నాయి. ఈ సంస్థ రోజుకు 12 గంటలు పనిచేసే డ్రైవర్లకు నెలకు రూ.35 వేల జీతం ఇవ్వనున్నట్లు సమాచారం. వీటి రాకతో ఇతర క్యాబ్ సంస్థలకు పోటీ పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...