వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఉదయం 7 గంటల నుంచి MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 9,821 స్థానాలకు గాను 2,051 ఏకగ్రీవం కాగా, 7,767 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 18,843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
659 ZPTC స్థానాల్లో 77 ఏకగ్రీవం కాగా, 582 స్థానాలకు 2,169 మంది పోటీ చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో పోలింగ్‌ను అధికారులు వాయిదా వేశారు.
Comments
Loading comments...

