వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే ఉన్న సంఘాలను పునర్వ్యవస్థీకరించనుంది.
దీంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు సేవలు చేరువై ప్రయాణ భారం తగ్గనుంది.
Comments
Loading comments...

