వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిముంతలపాడ్‌లో జరిగిన జోనల్ క్రీడా పోటీల్లో చిలుకూరు మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాల విద్యార్థులు పలు బహుమతులు సాధించారు. వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీ, టెన్నికాయిట్‌లో ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు.
హైజంప్‌లో ప్రథమ, డిస్కస్ త్రోలో తృతీయ స్థానాలు సాధించారు. పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ శోభారాణి, వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్ అభినందించారు.
Comments
Loading comments...

