వార్తలకు తిరిగి వెళ్లండి

కొండమల్లేపల్లి PACS ఆధ్వర్యంలో రైతులు, ఖాతాదారుల కోసం కొత్తగా గోల్డ్ లోన్ సేవలను చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, CEO తిరుపతి రెడ్డి ప్రారంభించారు.
ప్రత్యేక పూజల అనంతరం సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో PACS సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు మరిన్ని ఆర్థిక సేవలు అందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

