Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:32 PM జనగామ General
ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం - Udayam
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపూర్‌లో ట్రాక్టర్ బోల్తా పడి జంగిలి పరమేశ్ (40) మృతి చెందాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి కాలువ పక్కనున్న పొలంలో బోల్తా పడింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...