Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 3:36 PM జాతీయంGeneral
కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం - Udayam

Photo Gallery

కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం - gallery image 1
కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ భట్ హతం - gallery image 2
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఓ మసీదులో తలదాచుకున్నాడు. లొంగిపోవాలని పలుమార్లు కోరినా స్పందించకుండా కాల్పులు జరిపినట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Comments

G
Loading comments...